యువ క్లబ్‌ ప్రారంభం

0
79
telugu news

యువ క్లబ్‌ ప్రారంభం
శ్రీకాకుళం: జిల్లాలోని పర్యాటక ప్రదేశాలలో బహుళ ప్రచారం కల్పించి తద్వారా పర్యాటక ప్రదేశాలన్నీ తీసుకువచ్చేందుకు మరియు పిల్లలు నైపుణ్యాన్ని పెంపోందించేందుకు ఈ యువక్లబ్‌ ఎంతో దోహదపడుతుందని జిల్లా టూరిజం అదికారి నారాయణ అన్నారు.బుదవారం స్దానిక ప్రభుత్వ బాలికలు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ బారతీయ సనాతన సాంప్రదాయాలు,పండుగలు వాటి ప్రాముఖ్యం గురించి విద్యార్దు దశనుండే తెలుసుకునేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.అంతేకాకుండా స్దల చరిత్రలు డాక్యుమొంటురూపంలో పొందుపరిచి వాటిని సులువుగా అర్దంచేసుకునేందుకు వీలుగా ప్రచారం చేయుడం జరుగుతుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here