రాజకీయతత్వవేత్తకు నివాళులు
శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో రాజకీయ తత్వవేత్త ,ప్రముఖ సంఘసంస్కర్త గొండు నర్సింగరావు ప్రధమ వర్దంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్లమొంటు సభ్యులు కింజరాపు రామ్మోహననాయుడు పాల్గోని నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా విగ్రహావిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమానికి మాజీ పిఏసిఎస్ అద్యుక్షులు కింజరాపు హరిప్రసాద్ మరియు గొండు మూర్తి తెలుగుదేశం పార్టీ నాయుకులు పాల్గోన్నారు.