రాజగోపాలరావు చిరస్మరణీయుడు
శ్రీకాకుళం: శ్రీకాకుళం చరిత్ర లో బొడ్డేపల్లి రాజగోపాలరావు చిరస్మరణీయుడు అని రాష్ట్రమంత్రులు కొనియాడారు.శ్రీకాకుళంలో బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని విగ్రహావిష్కరణ జరిపారు.ఈ సందర్బంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు వారికి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని మహాన్నత వ్యక్తిగా పేరు పొందారని అన్నారు.రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం వైయస్ జగన్మోహన్‌రెడ్డి పరిపాలన ఎంతో రాష్ట్ర అభ్యున్నత కోసం పనిచేస్తున్నారని చంద్రబాబునాయుడు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని మళ్లీముఖ్యమంత్రి ఆశలు మానుకోవాలని అన్నారు.
ఉచిత పధకాలు ద్వారా రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని మతిలేని మాటలు ఆడుతున్నారని అన్నారు.