రాజధాని అమరావతి విషయంలో మాస్టాండ్ మారదు `ఎంపి జివిఎల్
రాజధాని అమరావతి విషయంలో మాస్టాండ్ మారదని ఎంపి జివిఎల్ స్పష్టం చేశారు.సెక్రటేరియట్ ఎక్కడ వుంటే అక్కడే రాజధాని అని సిఎం జగన్‌మోహన్ రెడ్డి పదేపదే రాష్ట్రపరిపాలన విశాఖపట్నంనుండి అని చెప్పెమాటలు విని విసిగిపోయామని అన్నారు.విశాఖరాజధాని గా పరిమితం చేయుడం సరికాదని అన్నారు.