రాష్ట్రంలో రాజకీయ కక్ష`అచ్చెన్నాయుడు
విశాఖపట్నం: రాష్ట్రంలో రాజకీయ కక్ష తప్ప రాష్ట్రంలో చట్టం,దర్మం లేదు అన్నారు అచ్చెన్నాయుడు.నిన్నటితో జగన్‌కు పిచ్చి పరాకాష్ట కు చేరింది.ప్రభుత్వం పై ప్రజలు తిరుగుబాటు కు సిద్దమవుతున్న తప్పుడు కేసులుతో ప్రజలు దృష్టిమళ్లించేదుకు ఇటువంటి తప్పుడు అరెస్టులు చేస్తున్నారనిఅన్నారు.చంద్రబాబునాయుడు కు గాని,అచ్చెన్నాయుడుకి గాని పైసా లబ్ది చేకూరినట్లుయితే అది నిరూపిస్తే పీక కోసుకోవడానికి అయినా సిద్దంగా వున్నామని అన్నారు.రిమాండ్ రిపోర్టు కేవలం కట్టుకధ అని అన్నారు.