రాష్ట్రానికి ఒకే రాజదాని`కేంద్రమంత్రి నిత్యానందరాయ్
న్యూడిల్లీ: దేశంలో ఏ రాష్ట్రంకి ఒకే రాజదాని వుంటుందని రెండు మూడు రాజధానులు వుండవని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అన్నారు.జమ్ముకాశ్మీరులో రెండు రాజధానులు ఉన్నాయికాని పాలనకోసం వాతావరణ పరిస్దితులు అనుగుణంగా శీతాకాలం ఒకటి వేసవికాలం ఒకటి రాజదానిగా వుంది.హైకోర్టు తీర్పుఇచ్చాక కూడారైతులు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఆటంకాలు కలిగించడం సరైందికాదని అన్నారు.డిజీపీతో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలిస్తామని మంత్రి నిత్యానందరాయ్ అన్నారు.