Monday, May 29, 2023
HomeDevotionalరుషికొండలో వెంకటేశుని వార్షిక ఉత్సవాలు

రుషికొండలో వెంకటేశుని వార్షిక ఉత్సవాలు

రుషికొండలో వెంకటేశుని వార్షిక ఉత్సవాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండలో వెలిసిన వెంకటేశ్వరస్వామి తిరుమల తిరుపతి వెంకన్నస్వామి వారి ప్రతిరూపమని శ్రీశారదాపీఠం పీఠాదిపతులు స్వరూపానంద్రేంద్ర స్వామివారి అన్నారు.ఏడాది క్రితం ప్రతిష్టించిన ఈ దేవాలయంలో భక్తులుతాకిడి పెరిగిందని రాబోయే రోజులలో మరో తిరుమల దేవాలయంగా భక్తులుతాకిడి వుంటుందని అన్నారు.ఆలయ ప్రధమవార్షికోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వైవిసుబ్బారెడ్డి తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments