రెండుకార్లు ఢీ కారులోనుండి మంటలు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి వద్ద ఉద్దండపురం జాతీయ రహదారి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి.విశాఖ నుండి రాజమండ్రి వెలుతున్న కారు అదే మార్గంలో వెలుతున్న మరో కారును డీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. అప్పటికీ కారులలో 5గురు ప్రయాణిస్తున్నారు.వీరికి తృటిలో ఈ ప్రమాదంనుండి తప్పించుకున్నారు.కారు నుండి మంటలు రావడంతో వారు అప్రమత్తంగా వుండడంతో సురక్షితంగా భయటపడ్డారు.