రెండు నెలలు చేపలు వేట నిషేదం…తేడావస్తే సంక్షేమ పధకాలు కట్‌…

0
506
telugu news

రెండు నెలలు చేపలు వేట నిషేదం…తేడావస్తే సంక్షేమ పధకాలు కట్‌…
రాష్ట్రప్రభుత్వం చేపలవేట నిషేదం విదించింది.దీనికి సంబందించి అదికార్లు ఇప్పటికే ఉత్తర్వలు విడుదల చేశారు.ఈనెల 15నుండి జూన్‌ 14వరకూ ఈ వేట నిషేదం అమలలో వుంటుందని ప్రభుత్వం తెలిపింది.అయితే కొంతమంది మత్స్యకారులు దీన్ని అతిక్రమించే పరిస్దితి కన్పించడంతో వేట నిషేదానికి ప్రభుత్వ పధకాలు కు లింకుపడిరది.చేపలు వేట నిషేదం ఎవరు అతిక్రమించినా ప్రభుత్వ సంక్షేమ పధకాలు నిలుపుదల చేస్తామని అదికార్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here