ప్రముఖనటుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు ఈరోజు ఉదయం వేకువరaామున కన్నుమూశారు.ఆయన కొంతకాలంగా అస్వస్దతతో చికిత్సపొందుతున్నారు.1940 జనవరి20 పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లో కృష్ణంరాజు జన్మించారు.తెలుగు చిత్రసీమలో రెబల్‌స్టార్ గా పేరుపొందారు.సినిమా రంగంలో అటు రాజకీయ రంగంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.183తెలుగు సినిమాలలో నచించారు.ఆయన మృతి పట్ల సినీరంగం ప్రముఖులు,రాజకీయరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.