రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకు మృతి
జలుమూరు: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం చల్లపేట రహదారి మార్గంలో శుక్రువారం తెల్లవారు రaామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికొడుకు మృత్యవాత పడ్డారు.వీరు శ్రీకాకుళంరూరల్ మండలం పెదపాడు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు.పొగమంచు కారణంగా కల్వర్టు ను డీకొని కల్వర్డులో పడిపోవడంతో ఈ సంఘటన జరిగింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు