లోయలో పడిన బస్సు 13మంది మృతి
మహారాష్ట్ర : మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలో ఘెర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోవడంతో 13మంది ప్రాణాలు కోల్పోయారు.మరో 25మంది కి తీవ్రగాయాలయ్యాయి.పూణెనుండి గోరెగెన్‌కు బయలు దేరిన ఈబస్సు పూణె రాయిగ్ సరిహద్దు ప్రాంతంలో జరిగింది.బస్సులో 41మంది ప్రయానికులు వున్నారు.