వరద ప్రాంతాలును పర్యటించిన సిఎం
పులపత్తూరు:వైయస్సాఆర్ జిల్లా:
వరద ప్రాంతాలను ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి వరదప్రాంతాలను కాలినడకన తిరిగి బాదితులును పరామర్శించారు.వరద బాధిత కుటుంబానికి 5సెంట్లు భూమి,ఇల్లు మంజూరు చేశారు.ఆపదలో ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం అదుకుంటుందని అన్నారు,అదికార్లు సమన్వయంతో పనిచేసి భాదిత కుటుంబాలను ప్రజలును ఆదుకోవడంతో ప్రజలు ఈ రోజు ఈ కష్టకాలంలోకూడా చిరునవ్వుతో కన్పిస్తున్నారరని అందువల్ల అదికార్లుకు అబినందించారు.వరదలోనష్టపోయిన పంటపోలాలకు ప్రతి హెక్టారుకు 12,500చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే అదికార్లు జాబితాలు తయారుచేయుడం జరిగిందని అన్నారు.గ్రామీన స్దాయినుండి జిల్లా స్దాయి వరకూ అదికార్లు గ్రామాలలో వుండి నిరంతరం పనిచేయుడం జరిగిందని అందువల్ల ప్రాణనష్టం,ఆస్తినష్టం కొంత నివారించగలిగామని అన్నారు.