విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు

0
614
8television

విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు
అమరావతి:గణతంత్రవేడుకులు దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 26వతేదీన విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విదిస్తున్నాట్లు పోలీసు కమిషనర్‌ కాంతిరాణాటాటా తెలిపారు.గణతంత్రవేడుకులుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌,ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గోంటున్నారు కాబట్టి ఈ మార్పులు చేయుడం జరిగిందని తెలిపారు.ఉదయం 7గంటలనుండి మద్యాహ్నం 12గంటల వరకూ ట్రాఫిక్‌ మళ్లింపు నిబందనలు వుంటాయని కమిషనర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here