విద్యకు పేదరికం ఆటంకం కారాదు
శ్రీకాకుళం: విద్యకు పేదరికం ఆటంకం కారాదని రాష్ట్ర శాసనసభ స్పీకరు తమ్మినేని శీతారాం అన్నారు.సరుబుజ్జిలి మండలం వెన్నెల వలస పశుసంవర్దక పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు.ఈసందర్బంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలని,విద్యకు పేదరికం ఆటంకం కాకూడదని ,చదువుకోవడానికి ఉన్న అవకాశాలు వినియోగించుకోవాలని అన్నారు.ఐటిడిఏ పరిదిలోని సూపరు స్పెషాలిటీ ఆసుపత్రి ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు.ఈ కళాశాలలో బాగా చదువుకొనిఉన్నత స్దాయికి ఎదగాలని అన్నారు.