వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి
అందరికీ ఇష్టమైన దేవుడు గణపతి.అటువంటి ఆదిదేవుని పూజించేందుకు అందరూ చిన్నపెద్ద తేడాలేకుండా వీదిలలలో ఇండ్లలో మండపాలు ఏర్పాటుచేసుకుని పూజలు జరుపుతారు.అటువంటి ఆదిదేవుని పూజకు ఏ వేళ సరిjైుందని తెలుసుకుందాం.సెస్టెంబరు 19న రవియోగం సమయంలో గణేశ్ విగ్రహాన్ని ఇంటకి తీసుకురావడం శుభం.ఈ రోజు ఉదయం 11.07నుండి మద్యాహ్నం 1.34వరకూ శుభసమయం అంటున్నారు పండితులు.ఈ సమయంలో గణపతి బప్పను ఇంటికి తీసుకువస్తే చాలా శ్రేయస్కరం అంటున్నారు.అలాగే 18వతేదీన అబిజిత్ మహుర్తం పాటు పవిత్రమైన 11.51నుండి 12.40 లోపు గణపతిని ఇంటికి తీసుకువస్తే మంచి ఫలితాలు వుంటాయని పండితులు చెబుతున్నారు.