వినాయుకుని తొలిపూజలు
నూతన సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని శ్రీవిజయగణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.వివిద రకాలు పుష్పాలుతో ప్రత్యేకఅలంకరణ జరిపారు.నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆలయ ప్రదాన అర్చకులు మహాహారతి సమర్పించారు.నూతన సంవత్సరంలో స్వామివారి దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వాసం అందుకే వివిద ప్రాంతాలునుండి స్వామివారిని దర్శించుకునేందుకు విశేషంగా పాల్గోన్నారు.