విశాఖకు చేరుకున్న ముఖ్యమంత్రి
విశాఖపట్నం: రెండురోజలుపాటు విశాఖపట్నంలో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్‌ష్టర్ సమ్మిట్ `2023లో పాల్గోనేందుకు గురువారం విశాఖపట్నంకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేరుకున్నారు.ఆయన్నివిమానాశ్రయంలో విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు.విశాఖ జిఐఎస్‌కు పారిశ్రామిక దిగ్గజాలు తరలివస్తున్నారని ఎంపి విజయసాయిరెడ్డి తెలిపారు.ప్రత్యేక అతిదిలుగా అంబానీ,బిర్లా,ఆదాని,బజాజ్ జిందాల్,భజాంకా,దాల్మియా బంగర్ తదితరులు పాల్గోనున్నారని తెలిపారు.గురువారం సాయంత్రంకి రిజస్ట్రేషన్ చేయించుకున్నవారు సంఖ్య 12000దాటిందని ఇంకా పెరుగే అవకాశం వుందని అన్నారు.