Monday, May 29, 2023
HomeNewsవిశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌

విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌
విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్‌కు భారీ గా పెట్టుబడులు రప్పించేందుక విశాఖపట్నంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఈ సమావేశానికి రాష్ట్రముఖ్యమంత్రి ఇతర మంత్రులు కార్పోరేటర్‌ దిగ్గజాలు హాజరవుతున్నారు.పారిశ్రామిక వేత్తలుకు విశాఖ ఆతిద్యం ఇచ్చి పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ది పరిచేందుకు ఈ సమ్మోట్‌ ప్రదాన అజెండా గా నిర్ణయించారు.ఆరుగురు కేంద్రమంత్రులు కేంద్రప్రభుత్వ ప్రదాన కార్యదర్శలు,పాల్గోంటారు.మార్చిమూడోతేదీనుండి ప్రారంభమైన ఈ సమ్మెట్‌ కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments