విశాఖ గర్జనలో పాల్గోందాం
శ్రీకాకుళం: వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖపట్నంలో రాజధానిని కోరుతూ నర్వహిస్తున్న విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గోని ఉత్తరాంద్ర గళం విన్పించాలని మేదావులు,విద్యావేత్తలు,విద్యార్దులు పాల్గోనాలని రెవెన్యూశాఖామంత్రి దర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.ఉత్తరాంద్ర చిరకాల వాంఛ నెలవేరే సమయంలో అందరం గళం విప్పి సాదించాలని దాన్ని తెలుగుదేశం నాయుకులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.130ఏళ్లగా రాజధానికి దూరంగా వున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా వికేంద్రీకరణ మద్దతుగా జిల్లా వాసులంతా విశాఖ గర్జనలో పాల్గోవాలని అన్నారు.