విషాదం..
బెంగుళూరు(8టెలివిజన్ ప్రతినిధి)కాలం ..ఏక్షణంలో ఏమి జరుగుతుందో తెలియుని పరిస్దితి ,మృత్యువు ఏరూపంలో కాటేస్తుందో తెలియుదు అటువంటి సంఘటనే బెంగుళూరులో జరిగింది.నిర్మాణంలో వున్న మోట్రో ఫిల్లర్ కూలిపోవడంతో తల్లి కూతురు మృతి చెందారు.బైకు పై వెలుతుండగా ఒక్కసారిగా ఫిల్లర్ కూలిపోవడంతో అక్కడకక్కడే ఫిల్లరు క్రింద వుండిపోయి మృతి చెందిన విషయం స్దానికులు ను కలిచివేసింది.ఈ ఘటనలో మరోకరుకు గాయం అయినట్లు తెలుస్తుంది.ఫిల్లరు తొలిగించేందుకు ప్రయత్నాలుచేస్తున్నారు.