వైయస్సాఆర్ పార్టీ ఆవిర్బావ దినోత్సవం
శ్రీకాకుళం: రాష్ట్రంలో అబివృద్ది సంక్షేమం రెండు రాష్ట్రంలో పూర్తి స్దాయిలో అమలవుతున్నాయని రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.వైయస్సాఆర్ పార్టీ 13వ ఆవిర్బావ దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గోన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్టీ అవిర్బావం నుండి పేద,మద్యతరగతి కుటుంబాలుకు ఆసరా గా నిలబడేందుకు పుట్టిందని వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీని స్దాపించి తరువాత అదికారంలోకి రావడం ప్రతి కుటుంబానికి సంక్షేమం అందకుంటున్నారని ప్రతిపక్షం అనవసర రాద్దాంతం చేయుడం తప్ప చేసేదేమిలేదని అన్నారు.
ప్రజలలోకి తీసుకువెల్లేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలని,మరోసారి అదికారంలోకి వచ్చేందుకు ప్రజలుకు అవగాహన కల్పించాలని అన్నారు.అర్హులైన వారందరికీ అన్ని విధాలా ఆదుకునేందుకు పార్టీ పనిచేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది అనంతరం కేక్‌కట్‌చేసారు.పేదలుకు బట్టలు పంపిణీ చేశారు.