వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట…10మందికి పైగా మృతి…?
జమ్ముకాశ్మీర్: నూతన సంవత్సరం సందర్బంగా విషాదం చోటుచేసుకుంది.కొత్త సంవత్సరంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది.ఈ సందర్బంగా మాతా వైఫ్ణోదేవి ఆలయంలో అదిక సంఖ్యలో భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగింది.ఈ తొక్కిసలాటలో సుమారు 10మంది కి పైగా మృతి చెందినట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి.ఇంకా మృతులు పెరిగే అవకాశంవుందని తెలిపాయి.క్షతగాత్రులును స్దానకి ఆసుపత్రులకు తరలించారు.సుమారు వేకువరaామున 2.45గంటలు సమయంలో ఈ సంఘటన జరిగింది.మృతులంతా దిల్లీ,హరియాణా,పంజాబ్,జమ్ముకాశ్మీర్ ప్రాంతాలుకు చెందినట్లుగా గుర్తించారు.