శంకర్‌ఫౌండేషన్ ఆద్వర్యంలో బస్సు ప్రారంభించిన మంత్రి దర్మాన
శ్రీకాకుళం: ఉత్తరాంద్రలో ఆదునికి టెక్నాలజీ,సాంకేతిక పరిజ్ఞానంతో కంటి పరిక్షలు నిర్వహించి కంటి వెలుగులు శంకర్ పౌండేషన్ నింపుతుందని రెవెన్యూశాకామంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.బుదవారం తన క్యాంపు కార్యాలయంలో శంకర్‌పౌండేషన్ ఆద్వర్యంలో ఆరోగ్యశ్రీ పేషంట్లుకోసం ఏర్పాటుచేసిన నూతన బస్సును ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంస్దద్వారా ప్రజలు మంచి సేవలు అందుతున్నాయని,ఇంతవరకు ఆరునెలలో 17వేలు ఆపరేషన్ చేయుడం జరిగిందని తెలిపారు.ఈ సంస్ద ప్రజలుకు మరింత చేరువు కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్సు సిఇఓ మణిమాల సిబ్బంది పాల్గోన్నారు.