శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోకైన్ పట్టివేత
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా కోకైన్ పట్టుబడిరది.ఇద్దరు విదేశీయులు నుంచి దాదాపు 80కోట్లు విలువచేసే కోకైన్ స్వాదీనం చేసుకున్నారు.టాంజానియా,కేఫ్ టౌన్ నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను డిఆర్‌ఐ అదికార్లు తనిఖీ చేయుగా ఈ కోకైన్ బయటపడిరదని అదికార్లు తెలిపారు.ఒక్కొక్కరి వద్దనుండి 4కిలోలు కొకైన లభించినట్లు తెలుస్తుంది.కోకైన్ తరలిస్తున్న మహిళ మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.ట్రాలీబ్యాగు అడుగు బాగంలో వుంచి తరలిస్తున్నట్లు గుర్తించామని డ్రగ్సు తరలిస్తున్నారని పక్కా సమాచారం లో తనిఖీలు నిర్వహించామని డిఆర్‌ఐ అదికార్లు తెలిపారు.