శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎంపి రామ్మోహన్‌నాయుడు
చైన్న్:శబరిమల అయ్యప్ప స్వామిని శనివారం శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహననాయుడు దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ఆంద్రప్రదేశ్‌నుండి ,శ్రీకాకుళంనుండి దర్శినానికి వచ్చిన అయ్యప్పస్వామిలను కలిసి అక్కడ జరిగే ఏర్పాటు తదితర అంశాలుపై వారితో మాట్లాడారు.ఈ సందర్బంగా స్వామి దర్శనానికి రావడం ఎంతో ఆనందంగావుందని ,ఇక్కడ ఏర్పాట్లు చాలాబాగున్నాయని ,భక్తులుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని అన్నారు.