శబరిమల యాత్రకులుకు గుడ్‌న్యూస్
శబరిమల యాత్రకులుకు గుడ్‌న్యూస్ తెలిపింది దక్షిణమద్యరైల్వే,వివిద ప్రాంతాలునుండి యాత్రకులు కోసం ప్రత్యేక రైళ్లు ఈనెల 18వతేదీనుండి 26వతేదీవరకూ అందుబాటులోకి రానున్నాయి.సికింద్రాబాద్`కొల్లామ్,కొల్లామ్`సికింద్రాబాద్,కాచిగూడ`కొల్లామ్,
కొల్లామ్`కాచిగూడ,నాందేడ్`కొల్లామ్,తిరుపతి `నాందేడ్ మద్య ప్రత్యేక రైల్లు నడుపుతున్నామని దక్షిణమద్య రైల్వే తెలిపింది.అయ్యప్ప భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని తెలిపింది.