శ్రీవారికి భారీ ఆభరణాలు విరాళం

0
605
telugu news

శ్రీవారికి భారీ ఆభరణాలు విరాళం
తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామివారికి అజ్ఞాన భక్తులు భారీ గా బంగారు ఆభరణాలు విరాళంగా అందించారు.రు.3.50కోట్లు విలువచేసే 5.5కిలోల స్వర్ణకటి,వరదహస్తాలు,ప్రత్యేకంగా తయారుచేయించి కానుకగా ఇచ్చారు.స్వర్ణకటి,వరదహస్తాలు మూలమూర్తికి అర్చకులు అలంకరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here