శ్రీవారిని దర్శించుకున్న మాజీ డిఫ్యూటీ సిఎం ధర్మాన
తిరుపతి :తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామివారిని శనివారం మాజీ డిఫ్యూటీ సిఎం ధర్మాన క్రిష్ణదాసు దర్శించుకున్నారు.ఆయన వెంట ఎచ్చెర్ల శాసనసభ్యులు గొర్లె కిరణ్‌కుమార్,ఎమ్యేల్సీ దువ్వాడ శ్రీనువాసరావుపాల్గోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రం సుబిక్షంగా వుండాలని ప్రజలు సుఖసంతోషాలుతో వుండాలని రాష్ట్రం మరింత అబివృది సంక్షేమ దిశగా అడుగువేయాలని కోరుకున్నామన్నారు.అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.