.శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తిరుపతి: తిరుమల క్షేత్రం భక్తులుతో కిటకిటలాడుతుంది.వరుస సెలవులుతో పాటు సర్వదర్శనం కోసం టికెట్లుతో పనిలేకుండా భక్తులుకు అనుమతిస్తున్నారని తెలిసి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.ఒక్క శనివారం 76వేల 746మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.ఒక్కరోజు హుండీ ఆదాయం 4కోట్లు62లక్షలు వచ్చింది.శ్రీవారి సర్వదర్శనానికి 30కంపార్టుమోంటులలో భక్తులు వేచివున్నారు.సర్వదర్శనానికి 12గంటలు సమయం పడుతుంది.,ప్రత్యేకదర్శనానికి 3గంటలు సమయం పడుతుంది.