శ్రీవారి భక్తులు ధర్నా
తిరుపతి: అలిపిరి టోల్‌గేట్ వద్ద శ్రీవారి భక్తులు ధర్నాకు దిగారు.కొండపైకి అనుమతివ్వాలని వందల సంఖ్యలో భక్తులు ఆందోళనకు దిగారు.తిరుమల వెళ్లే వాహనాలను అడ్డుకోవడంతో భారీగా రోడ్లుపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.రోడ్లు పై భైఠాయించే భక్తులును తొలిగించే పనిలో పోలీసులు చర్యలు చేపట్టారు.