శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ గ్రామ దేవత మహోత్సవం కార్యక్రమం

0
462
telugu news

శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం మత్యలేషం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పోలమాంబ గ్రామ దేవత మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న  శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు , శ్రీకాకుళం మాజీ శాసనసభ్యులు  గుండ లక్ష్మీదేవి మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here