సచివాలయం వ్యవస్ద ఓ విప్తవాత్మక మార్పు
ఆముదాలవలస : దేశంలో రాష్ట్రం సచివాలయ వ్యవస్దతో ఓ విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని దేశంలో అందరూ ఆంద్రరాష్ట్రం వైపు చూస్తున్నారని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని శీతారాం అన్నారు.ప్రజలుకు అందుబాటులోవుండేందుకుప్రతి పంచాయితీ పరిదిలో ఈ సచివాలయంను ఏర్పాటుచేయుడం జరిగిందని దీనితో పరిపాలనా సౌలభ్యం సులభతరమైందనిఅన్నారు.ఎవరికీ ఎటువంటి సంక్షేమ పధకాలు కావాలన్నా లబ్దిదారులను గురించి వారికి అందించేందుకు సచివాలయ వ్యవస్ద ఎంతో దోమదపడుతుందన్నారు.ఇంటింటికి వెల్లి లబ్దిదారులను గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని,రాష్ట్రప్రబుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగామారిందని అన్నారు,