సత్యసాయి జయంతి ఉత్సవాలు ప్రారంభం

0
215
telugu news

సత్యసాయి జయంతి ఉత్సవాలు ప్రారంభం
పుట్టపర్తి: ప్రపంచ ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు ప్రారంభమైనాయి.అందులో బాగంగా వేణుగోపాలస్వామివారి రధోత్సవం ప్రారంభమైంది.పురవీదులలో వేణుగోపాలస్వామి రధోత్సవం తిరువీది నిర్వహించారు.రదోత్సవంలో వివిద దేవతామూర్తులును అలంకరించిసంస్కృతిక కార్యక్రమాలు నడుమ ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలలనుండి భక్తులుపాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here