సర్వే తప్పని సరిగా నిర్వహించాలి
శ్రీకాకుళం: జగనన్నశాశ్విత భూహక్కులో భాగంగా భూ సర్వే వేగవంతం చేయాని సర్వే తప్పని సరిగా నిర్వహించాలని సిసిఎల్‌పి కమిషనర్ సాయిప్రసాద్ తెలిపారు.సర్వేలో భాగంగా రెవెన్యూ సంబందించి మ్యుటేషన్ తదితర విషయాలు పెండిరగ్‌లో లేకుండా వేగవంతంచేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు శ్రీకేష్‌లాఠకర్ పాల్గోన్నారు.