సామాజిక న్యాయభేరి
శ్రీకాకుళం: రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక మార్పులు ,బిసి,ఎస్టీ,ఎస్టీ,అన్నివర్గాలు వారికి సమన్యాయంలో ఆంద్రప్రదేశ్ దేశానకే ఆదర్శంగా నిలుస్తుందని దానికి ఆద్యుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్ని మంత్రులు అన్నారు.శ్రీకాకుళంలో సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో పాల్గోన్న మంత్రులు మాట్లాడుతూ గత ప్రభుత్వం సామాజిక న్యాయం చేయలేక ,ఇపుడు చూసి ఓర్వలేక అల్లర్లు సృష్టించడం ఎంతవరకు సమంజసమని అన్నారు.పేద,బడుగు,బలహీన వర్గాలు అభ్యున్నత పాటుపడే ప్రభుత్వంవైయస్సాఆర్ ప్రభుత్వం అని దీన్ని ఎవరూ కాదనలేరని అందువల్ల అందరూ సమన్యాయంగావున్నామని తెలియుచెప్పేందేకే సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర అని అన్నారు.17మంది మంత్రులు పాల్గోన్న ఈ యాత్రలో అందరూ అన్ని వర్గాలు వారు పాల్గోంటున్నారని ,తెలిపారు.