సాహస వృద్దుడు
శ్రీకాకుళం: ఆ వృద్దుడుకి వయసు అడ్డురాదు.ఎక్కడికి వెల్లినా కాలినడకే అతని గమ్యానికి మార్గం.అతనికి వాహనం ద్వారా ప్రయాణం చేయాలంటే నచ్చదు.అందుకే ఎక్కడికైనా తన కాలినడకనే గమ్యానికి చేరుకుంటారు.ఇపుడు ఏకంగా సింహాచలం నుండి శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రూరల్ మండలం బైరి గ్రామానికి చెందిన నాయన అసిరినాయుడు ఎనిమిది గంటలలో తన గ్రామానికి చేరుకున్నాడు.తన కండ్లు బాగులేవని ఆపరేషన్ కోసం వెల్లి సింహాచలంనుండి 150కిలోమీటర్లు 8 గంటలలో నడిచి తన గ్రామానికి చేరుకున్నారు.అతని వయుస్సు 85సంవత్సరాలు.ఈ వయస్సులో అంత దూరం నడిచి వచ్చాడంటే అందరికీ ఆర్చర్యం గురిచేస్తుంది.ఇప్పుడైనా రడీ అంటున్నాడు.ఈ వృద్దుడు సాహసానికి అందరూ సలాం చేస్తున్నారు.