సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
నరసన్నపేట(శ్రీకాకుళం): వాణిజ్య రంగంలో సిఎంఆర్ అంటేనా నాణ్యత అని,అటువంటి షాపింగ్ మాల్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణంలో నెలకొల్పడం గొప్ప విషయమని ఉపముఖ్యమంత్రి దర్మాన క్రిష్ణదాస్ అన్నారు.బుదవారం సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంబోత్సవంలో ఆయన పాల్గోన్నారు.ప్రముఖ హీరోయిన్ నబానటేష్ తో కలిసి షాపింగ్ మాల్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆధునిక వస్త్రశ్రేణి,వివిద ఆభరణాలు,సామాన్యులు కు అందుబాటులో వుంచడం గొప్పవిషయమని,అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎంఆర్ ఆధినేతమావూరు వెంకటరమణ,తదితరులు పాల్గోన్నారు.