సిఎం చేతికి పిఆర్‌సి నివేదిక

0
576
8television

సిఎం చేతికి పిఆర్‌సి నివేదిక
అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పిఆర్‌సి నివేదికను సిఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కి చీఫ్‌సెక్రటరీ సమీర్‌ శర్మ అందించారు.పిఆర్‌సి,ఫిట్‌మెంట్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని ,ఫిట్‌మెంటుపై 11ప్రతిపాదనలు ఇచ్చామని సమీర్‌శర్మ తెలిపారు.పీఆర్‌సి నివేదిక వెబ్‌సైట్‌లో వుంచుతామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here