సినిమాలులోకి రాకముందు చిరంజీవి
మోగా స్టార్ చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఎలావున్నాడో చూడండి.నెల్లూరు నగరంలోని జనసేన నేత కేతంరెడ్డి వినిద్‌రెడ్డి పవనన్న ప్రజాబాట పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అక్కడ వున్న చిన్ననాటి ఫోటో చూపించి జాఞపకాలు పంచుకున్నారు.ఒంగోలులో మేము డిగ్రీ చదువుతున్నప్పుడు తీసుకున్న ఫోటో చాలా భద్రంగావుంచుకున్నానని చూపించాడు.ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంది.