సిపిఎస్ రద్దుచేయాలి
శ్రీకాకుళం: సిపిఎస్ రద్దుచేయాలని ఉపాద్యాయులు 5కె రన్ ఆదివారం నిర్వహించారు.సిపిఎస్ స్దానంలో జిపిఎస్ తెచ్చారని అది ఎంతవరకూ ప్రత్యామ్నాయం కాదని దీన్ని ఉపాద్యాయ సంఘాలు ఎట్టి పరిస్దితులలో అంగీకరించరని ఈస్టువెస్టు జిల్లా గ్రాట్యూట్ ఎంఎల్ సిఐ ఐ వెంకటరావుఅన్నారు. టీచర్లుకు,ఫించనుదారులకు ఎపుడు జీతాలు వస్తాయో తెలియుని పరిస్దితిలలో వున్నారని ఓకటోతేదీన అందవలసిన జీతాలు వారం రోజులైనా అందడం లేదని ,ఈవిదంగా జీతాలు పరిస్దితివుంటే పరిస్దితి అర్దమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాదాయులు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.