సీనియర్ నటుడు చలపతిరావు మృతి
సీనియర్ నటుడు చలపతిరావు మృతి చెందారు.గుండెపోటుతో తెల్లవారు రaామున మృతి చెందారు.కృష్ణాజిల్లా బల్లిపర్రులో 1944లో జన్మించారు.1200సినిమాలుకు పైగా చలపతిరావు నటించారు.చలపతిరావుకు ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు వున్నారు.అమోరికాలోవున్న కూతురు వచ్చిన తరువాత బుదవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.సీనియర్ నటుడుగా ఎన్నో గొప్పపాత్రులు పోషించి తెలుగువారి గుండెలలో చిరస్దాయిగా నిలిచిపోయారు.