సునామీ హెచ్చరిక
ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది.ఆదివారం తెల్లవారురaామున 1.5కిలోమీటర్లు మేర బూడిద గాలిలోకి ఎగిసిపడిరది.ఈ అగ్నిపర్వతం విస్పోటనం వల్ల సునామీ వచ్చే అవకాశం వుందని జపాన్ వాతావరణ ఎజెన్సీ వెల్లడిరచింది.ఇండోనేషియాలోని సముద్రతీరం పాటు అగ్నిపర్వతాలు టెక్టానిక్ స్లేట్ల కదలికలు తీవ్రంగా వుండడంతో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌జోన్‌లో ఇండోనేషియావుండడంతో హవాయిలోని మౌనా లోవా అగ్ని పర్వతం కూడా లావాను విదజిమ్ముతుండడంతో లావా భయటకు భారీ వస్తుండడంతో ఏ క్షణంలోనైనా సునామీ వచ్చే అవకాశాలువున్నాయని తెలిపారు.