సూర్యుడిపై తొలి అడుగు
శ్రీహరికోట: ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయాగం శనివారం ఉదయం 11.50ని.విజయవంతంగా ప్రయాగించారు.శ్రీహరికోట లోని షార్‌నుండి పీఎస్ ఎల్వీ సీ`57ద్వారా ఆదిత్యఎల్`1ప్రయాగాన్ని చేపట్టారు.378కోట్లుతో ప్రయాగించిన ఈ మిషన్ నాలుగు నెలలు పాటు ప్రయాణించి దాదాపు 15లక్షలు కిలోమీటర్లు దూరంలో వున్న లాంగ్రేజ్ పాయింట్ వద్దకు చేరకుంటుంది.