స్కూలుపిల్లలు జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటుంది
తిరుపతి: అన్నిరాఫ్ట్రాలలో స్కూలు పిల్లలకు అన్‌లైన్ లు ద్వారా క్లాసులు నిర్వహిస్తుంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇదేమి పట్టించుకోకుండా స్కూలు నిర్వహిండాన్ని నిరసిస్తూ తిరుపతిలో జనసేన పార్టీ నిరసనలు తెలిపింది.ప్రభుత్వ నిర్లక్ష్యదోరణి వ్యతిరేకిస్తూ అన్ లైన్లు ద్వారా విద్యాబోధన చేయాలని తగు జాగ్రత్త లు చేపట్టాలని కోరారు.