స్పందన ఆర్జీలుపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
శ్రీకాకుళం: స్పందన ఆర్జీలు నిర్లక్ష్యం వహించవద్దుని పరిష్కార మార్గాలు చూడాలని లేకుంటే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టరు ఎం విజయసునీత అన్నారు.శ్రీకాకుళం కలెక్టరు కార్యాలయంలో స్పందన ఆర్జీలు,ఎపి సేవా సర్వీసుపోర్టల్,ఆంద్రప్రదేశ్ ఆన్‌లైన్ లీగల్ కేసు మేనేజ్ మొంటు సిస్టిమ్ తదితర అంశాలుపై సమావేశం ఏర్పాటుచేశారు.ప్రతివారం స్పందన కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలు పెండిరగ్ లేకుండా తక్షణమే పరిష్కరించాలని తెలిపారు.ఆర్జీదారులునుండికంప్లెయింట్ వస్తే సంబందిత అదికార్లు పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.అందువల్ల వెంటనే సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.