హరిహర వీరమల్లు ..సినిమా..?
పవన్‌కళ్యాణ్ ,క్రిష్ కాంబినేషన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న హరిహర వీరమల్లు సినిమా శరవేగంతో షూటింగ్ జరుగుతుంది.ఇప్పటికే 50శాతంషూటింగ్ జరిగినట్లు సమాచారం.పవన్‌పై యాక్సన్ సీన్స్‌లు తెరకెక్కిస్తున్నారు.మిగతా 50శాతం షూటింగ్ పూర్తిచేసుకుని ఏప్రిల్‌నాటికి సినిమా రిలీజ్ ,చేసేందుకు సన్నాహలు జరుగుతున్నాయి