హాట్ స్టార్ లో 3కోట్లుమంది
ఇండియా `పాకిస్దాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనా భారతీయలు ఏకంగా యుద్దం జరిగినట్లు ఫీలవుతారు.అటువంటిది ఇరు జట్లు క్రికెట్ జరుగుతుంటే ఏకంగా క్రికెట్ అభిమానులు టివీలుకు,సెల్‌ఫోన్‌లకు అతుక్కుంటారు.ఈ రోజు ఏకంగా హాట్ స్టార్‌లో 3కోట్లుమంది వీక్షిస్తున్నారంటే పరిస్దితి అర్దమవుతుంది.ఈమ్యాట్‌లో రాహుల్ 111 వారాట్ కోహ్లి 122 జోడీ సెంచరీలు మోత మోగించడంతో భారత్ 2వికెట్లు నష్టానకి 356భారీ స్కోరు చేసింది.ఇది ఆల్‌టైం రికార్డుగా నమోదైంది.