హిందీలో పుష్ప 100కోట్లు కలెక్షన్‌

0
615
telugu news

హిందీలో పుష్ప 100కోట్లు కలెక్షన్‌
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ,క్రియెటివ్‌ డైరెక్టరు సుకుమార్‌ కాంబినేషన్‌లో విడుదలైన పుష్ప హిందీలో 100కోట్లు కలెక్షన్‌ ఇచ్చింది.తెలుగుతో పాటు హిందీ,తమిళ్‌,కన్నడ,మలళాలయం,బాషలలో ఈ సినిమా విడుదలైంది.కొద్దిరోజులకేఓటిటికి వచ్చినా జనాలు మాత్రం సినిమాదియేటర్లులో చూసేందుకు ఇష్టపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here