హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన వరుణ్‌సింగ్‌ మృతి

0
506
telugu news

హెలికాప్టర్‌ ప్రమాదంలో గాయపడిన వరుణ్‌సింగ్‌ మృతి
బెంగుళూరు: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ కన్నుమూశారు.బెంగుళూరులోని మిలటరీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్న ఆయన ,ఈరోజు ఉదయం మృతి చెందినట్లు హాస్పిటల్‌ వర్గాలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here